Name of Innovation(English): Tool to repairing a tubeless punchered-tyre without dismantling the tyre from the vehicle
Name of Innovation (Telugu): వాహనం నుండి టైర్‌ను విడదీయకుండా ట్యూబ్‌లెస్ పంక్చర్డ్-టైర్‌ను రిపేర్ చేసే సాధనం
Description – Telugu: ట్యూబ్ లెస్ టైర్ పంచర్ చేయాలంటే చాలా శారీరక బలం ప్రయోగించాలిసి వస్తుంది.ఆ బల ప్రయాగం వలన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.అందుకని ఈ ట్యూబ్ లెస్ టైర్ పంచర్ కి ఒక కొత్త విధానం కనుకోవలని వచ్చిన ఆలోచననే ఈ ట్యూబ్ లెస్ టైర్ పంచర్ క్లామ్ప్ ఈ పరికరం ద్వారా ఎక్కువ బల ప్రయోగం అవసరం లేకుండా ట్యూబ్ లెస్ పంచర్ ని వాహనం నుండి టైర్ ని విడదీయ నవసరం లేకుండా డైరెక్ట్ గా చేయవచ్చు.