Register to become a State-recognised Innovator
రాష్ట్ర ఆవిష్కర్తగ గుర్తింపు పొందడానికి నమోదు చేసుకోండి
Who is eligible to apply?
- The Innovator must be a domestic resident of Telangana.
- The innovation should come out to be as a novel solution to existing development challenge. It should ensure its ingenuity/inventiveness at all levels of the registration process.
- The innovation should not be copied or replicated from any existing innovations.
- The innovation must have been completely built in Telangana.
- Your innovation should be piloted/used/implemented for use-case in Telangana.
ధరఖాస్తు చేసుకోడానికి ఎవరు అర్హులు?
- ఇన్నోవేటర్ తప్పనిసరిగా తెలంగాణలో నివసించి ఉండాలి.
- ప్రస్తుత అభివృద్ధి సవాలుకు ఒక నూతన పరిష్కారంగా ఆవిష్కరణ రావాలి. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ యొక్క అన్ని స్థాయిలలో దాని సృజానత్మకతను నిర్ధారించాలి.
- ఆవిష్కరణ ఇప్పటికే ఉన్న ఏదైనా ఆవిష్కరణల నుండి కాపీ చేయకూడదు లేదా ప్రతిరూపం చేయకూడదు.
- ఆవిష్కరణ పూర్తిగా తెలంగాణలో నిర్మించబడి ఉండాలి.
- మీ ఆవిష్కరణ తెలంగాణ సమస్యలకోసం అమలు చేయబడాలి