Name of the Innovator: Oggu Siddhulu
District: Jangaon
Name of Innovation (English): Self-customised weeding removing machine using power weeder and bike handle, to reduce the physical pressure on back body
Name of Innovation (Telugu): వెనుక శరీరంపై శారీరక ఒత్తిడిని తగ్గించడానికి పవర్ వీడర్ మరియు బైక్ హ్యాండిల్ ఉపయోగించి వ్యక్తిగతీకరించిన కలుపు తీసే యంత్రం
Description – Telugu: ప్రకృతి వ్యవసాయంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది దాని కొరకు శ్రీవరి సాగు ని ఎంచుకున్నాను. శ్రీ వరిసాగులో పవర్ వీడర్ ను ఉపయోగిస్తున్నాను. ఉపయోగిస్తున్న సమయంలో వెన్నుపూస నొప్పి రావడం జరిగింది. దీనికి పరిష్కార మార్గంలో రెండు సైకిల్ చక్రాలు తెచ్చి నాకు అనుకూలంగా తయారుచేసుకుని వాడుతున్నాను అలసట లేకుండా పని చాలా తొందరగా అవుతుంది సమయం ఆదా అవుతుంది దిగుబడి ఎక్కువ వస్తుంది
Category of Innovator: Farmer
Sector of the Innovation: Agriculture



