Name of the Innovator: Thatholu Chaithanya Sri Bala Sai
District: Badradri Kotthagudem
Name of Innovation: Portable women-security device to secure themselves by making a swift alert call, and electrifying attackers
Name of Innovation (Telugu): వేగవంతమైన హెచ్చరిక కాల్ చేయడానికి, మరియు దాడి చేసేవారిని విద్యుదీకరించదానికి, చేతిలో ఇమిడే మహిళా-భద్రతా పరికరం
Description – Telugu: ఈ డివైజ్ మహిళలకు చాలా ఉపయోగకరమైనది. ఈ డివైజ్ ఉపయోగించి ఆపదలో వున్న మహిళలను తమను తామే స్వయంగా రక్షించుకోవచ్చు,అలాగే దగ్గరలో వున్న పోలీస్ and family కీ information పాస్ చెయ్యవచ్చు అలాగే ఇంక చాలా ఉపయోగకరమైన ఫ్యూచర్స్ వున్నాయి దయచేసి మాలాంటి స్టూడెంట్స్ నీ వెలుగులోకి తీసుకు రండి.
Category of Innovator : College Student
Sector of the Innovation: Security


Previous
Next