Name of the Innovator: Raghava

District: Gadwal

Name of Innovation(English): Multipurpose Power Weeder

Name of Innovation (Telugu): మల్టీపర్పస్ పవర్ వీడర్

Description – Telugu: పవర్ వీడర్ సహాయంతో పత్తిలో , మిర్చిలో, పూలు, పండ్లు, కూరగాయలు తోటలో, మామిడి జామ తోటలో మరియు చాలా రకాలా చేలల్లో కలుపు తీయడానికి, గుంటిక కొట్టడం, రూటర్ కొట్టడం, టిల్లర్ దున్నడం ఈ మెషీన్ తో చేసుకోవచ్చు. అలాగే ఈ మెషీన్ కి స్ప్రేయర్ ఫిట్ చేసుకొని చేను కి మందు కొట్టవచ్చు, వాటర్ పంప్ ఫిట్ చేసుకొని నీళ్లు కోటవచ్చు.

Category of Innovator: Entrepreneur

Sector of the Innovation: Mobility