Name of the Innovator: Shankar Rao
District: Khammam
Name of Innovation(English): Mechanism to grow plants in another pot by using excessive water from another pot
Name of Innovation (Telugu): ఒక పూల కుండీ లోని నీరు వృధా పోకుండా మరో కుండిలోని మొక్కలను పెంచడం
Description – Telugu: డాబా మీద మొక్కలను కుండీలలో చాలా సులభంగా, డాబా తడవకుండా మొక్కలను పెంచుకోవచ్చు. కుండీలో పోసిన నీరు వేరే పైపు ద్వారా నీటిని కింద ఉన్న మొక్కలకు పంపించుకోవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల డాబా పాడయీ పోతుందేమోనని భయం లేకుండా మన ఇంట్లోనే కూరగాయల మొక్కలు, తీగలు సులభంగా పెంచుకోవచ్చు. ఒక చుక్క నీరు కూడా వృధాగా పోకుండా ఆనీటిని( చాలా పోషక విలువలు గల నీరు) పైపు ద్వారా వేరే మొక్కలకు పంపించుకోవచ్చు.
Category of Innovator: Parent
Sector of the Innovation: Water Conservation



Previous
Next