Name of the Innovator: Shyamsundar
District: Peddapalli
Name of Innovation (English): Fully Automatic Egg Incubator with Low Power Consumption and very low Maintenance.
Name of Innovation (Telugu): తక్కువ విద్యుత్ వినియోగం మరియు చాలా తక్కువ నిర్వహణతో పూర్తిగా ఆటోమేటిక్ ఎగ్ ఇంక్యుబేటర్
Description – Telugu: ఈ egg incubator తో తక్కువ సమయంలో ఎక్కువ కోడి పిల్లలు ఉత్పత్తి చేయడం వీలవుతుంది, సమయం ఆదా అవుతుంది, తక్కువ విద్యుత్ వినియోగం మరియు అతి తక్కువ మెంటేనెన్సు వల్ల రైతులపై విద్యుత్తు మరియు మెంటేనెన్సు చార్జీల భారం పడకుండా ఉంటుంది, ఎక్కువ కోళ్లు ఉత్పత్తి చేసి రైతులు ఆర్ధికంగా స్థిరపడగలరు. ఈ అధునాతన గుడ్లు పొడిగే ఇంక్యూబేటర్ చేయడంతో పాటు, దీని వాడకం వల్ల చిన్న , సన్నకారు రైతులు ఆర్ధికంగా ఎలా ఎదగవచ్చో ఇప్పటి వరకు మేము 1200 ( 700 మహిళలు, 500 పురుషులు) మంది రైతులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.
Category of Innovator: Working Professional
Sector of the Innovation: Agriculture




