Name of Innovation(English): Easy mover of heavy goods from one place to another
Description – Telugu: EASY MOVER మెషిన్ తో ఎటువంటి బరువులు ఎత్తకుండానే వస్తువును ఒక చోట నుండి మరో చోటికి సులభంగా తరలించవచ్చు . ఇక్కడ వస్తువులు అనగా పొడవాటి (18′-20′ ఫీట్లు) పైపులు, స్తంభాలు, కలప దుంగలను చేతులతో ఎత్తకుండానే వాటిని సెంటర్ బాలెన్స్ చేస్తూ క్లాంప్ లేదా గొలుసు లను వాడి మెషిన్ మధ్యలో అమరిక చేసి ఆయా వస్తువుల బరువును బట్టి (సుమారు టన్ను వరకు కూడా) ఒక్కరూ లేదా ఇద్దరు వాటిని లాక్కుంటూ ఒక చోట నుండి మరో చోటుకు తరలించవచ్చు. దీని వల్ల శ్రమ తగ్గి తక్కువ సమయంలో ఎక్కువ పనిని అలసిపోకుండా చేయగలరు.