Name of the Innovator: Hariprasad

District: Kamareddy

Name of Innovation(English): Device for Picking Mangoes at Low cost

Description – Telugu: మాది వ్యవసాయ కుటుంబం. మా ఊరిలో రైతులు వేసవికాలంలో మామిడి చెట్టు నుండి మామిడి కాయలు తెంపేటపుడు క్రింద పడి వాటికి దెబ్బలు తగలడం వలన మార్కెట్ లో అమ్మేటపుడు తక్కువ ధర వలన రైతులు ఆర్ధికంగా నష్టపోయే వారు.
ఇందుకోసం నేను చాలా తక్కువ ఖర్చుతో ఒక పరికరం తయారు చేసాను.
దీనికొరకు నేను ఒక Pvc Pipe తీసుకొని ఒక ప్రత్యేక ఆకారంలో కత్తిరి0చి దానికి ఒక G I వైదును చుట్టి ఒక Handle ను అమర్చాను. దీని ద్వారా మామిడి కాయలు సులభంగా తెంపడమే కాకుండా దెబ్బ తగలిని మంచి మామిడి కాయలు లభించాయి.
దీని వలన రైతులకు మార్కెట్ లో మంచి గిట్టుబాటు ధర లభించడం జరిగింది.

Category of Innovator: School Student

Sector of the Innovation: Mechanics