Name of the Innovator: Mummani Praveen Kumar

District: Medak

Name of Innovation(English): Corn separator from Corn Kernels

Name of Innovation (Telugu): మొక్కజొన్న కంకి నుండి మక్కలను సులభముగా వేరుచేసే పరికరం.

Description – Telugu: ఇది స్థానికంగా దొరికే వస్తువులతో తక్కువ ఖరీదు తో తయారు చేసాను.ఒక అడుగు గల PVC పైప్ తీసుకొని దానికి చుట్టూ 5 వరుసలలో మొలలలను దించాను, అంతే పరికరం రెడి. ఈ పైప్ లో మొక్క జొన్న కంకి ని ఉంచి గుండ్రముగా తిప్పితే సులభముగా విత్తనాలు వేరుపడుతాయి. ఒక గంటలో సుమారుగా 30 నుండి 40 కిలోల వరకు వేరు చేయవచ్చు.

Category of Innovator: School Student

Sector of the Innovation: Mechanics