Name of Innovation(English): Mini tilling machine that can save the 2 feet distance, otherwise used by current tractors in the market
Name of Innovation (Telugu): మార్కెట్ లో ఉన్న ట్రాక్టర్లకు అదనంగా రెండు అడుగుల దూరాన్ని ఆదా చేయగల మినీ టిల్లింగ్ మెషిన్
Description – Telugu: పోవర్ త్రిలింగ్ మిషన్ పని విధానం వారి కారిగేట కొట్టడం మరియు దుక్కి దునడం 2అడుగుల వేడేల్పులో ఏ పంటటకైనా పనిచేస్తుంది దీని చక్రాలు ప్రతికంగా రూపొందించడం జరిగింది మరికొన్ని చక్రాలు అమార్చజడం జరిగింది ఈ మిషన్ ఇంటినుంచి పొలానికి వెళ్లడానికి ప్రతీకగా చక్రాలు తవరు చేశాము ఈ మిషన్ ఖరీదు 32000/- ఖర్చు అయింది ఒక రోజు పని కి అహేకార్చు 400/-రూపాయలు చిన్న సన్నకారు రైతులకు చాలా మేలుజరుగుతుంది