Name of the Innovator: Band Harshith

District: Asifabad

Name of Innovation (English): Tap-based Urea bag

Name of Innovation (Telugu): యూరియా tap Bag

Description – Telugu: రైతులకు ఉపయోగపడే యూరియా ను వేసే సులభ పద్ధతి,,, School bag ను తీసుకొని దాని కింది భాగం నా రంధ్రం చేసి దానికి వాటర్ పైప్ సెట్ను అమర్చ వలెను tap కూడా అమర్చవలెను school bag లో యూరియా ను నింపి tap ద్వారా మొక్కల కు యూరియా ను వెయ్య గలుగుతారు

Category of Innovator: School Student

Sector of the Innovation: Agriculture

 

WhatsApp Image 2021-07-12 at 8.32.35 AM