రాష్ట్ర ఆవిష్కర్తగ గుర్తింపు పొందడానికి నమోదు చేసుకోండి
Who is eligible to apply?
The Innovator must be a domestic resident of Telangana.
The innovation should come out to be as a novel solution to existing development challenge. It should ensure its ingenuity/inventiveness at all levels of the registration process.
The innovation should not be copied or replicated from any existing innovations.
The innovation must have been completely built in Telangana.
Your innovation should be piloted/used/implemented for use-case in Telangana.
ధరఖాస్తు చేసుకోడానికి ఎవరు అర్హులు?
ఇన్నోవేటర్ తప్పనిసరిగా తెలంగాణలో నివసించి ఉండాలి.
ప్రస్తుత అభివృద్ధి సవాలుకు ఒక నూతన పరిష్కారంగా ఆవిష్కరణ రావాలి. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ యొక్క అన్ని స్థాయిలలో దాని సృజానత్మకతను నిర్ధారించాలి.
ఆవిష్కరణ ఇప్పటికే ఉన్న ఏదైనా ఆవిష్కరణల నుండి కాపీ చేయకూడదు లేదా ప్రతిరూపం చేయకూడదు.